అప్పుడు అతనితో ఇప్పుడు ఇతనితో…!

చెన్నై బ్యూటీ త్రిషకు పబ్బులు, పార్టీలలో హడావిడి చేయడం సర్వసాధారణ విషయం. ఆమె అటువంటి సరదాలలో కాలం గడపడమే కాకుండా ఆ విషయాలకు సంబంధించిన ఫోటోలను తన ట్విటర్ లో పెడుతూ మరింత హడావిడి 09-10-20141412850208Trisha-Dhanush-Partyచేస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ హీరోయిన్స్ తో చాల క్లోజ్ గా ఉంటాడు అనే విషయం ఓపెన్ సీక్రెట్ ఈ విషయమై రజినీకాంత్ ధనుష్ కు ఆమధ్య ఓపెద్ద క్లాస్ పీకాడు అనే వార్తలు కూడా వచ్చాయి. అయినా ధనుష్ తన పద్ధతి కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈమధ్య త్రిష ధనుష్‌తో కలిసి లేట్ నైట్ పార్టీకి త్రిష వెళ్లినట్లుగా కనిపిస్తున్న ఫోటోలు మీడియాలు హడావిడి చేస్తున్నాయి.

ఈ లేట్ నైట్ పార్టీలో పార్టీలో త్రిషను, ధనుష్‌ను చూసిన వారు ఇద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారని, ఇద్దరూ స్నేహితుల్లా పైకి ఫోజు కొడుతున్నప్పటికీ ఇద్దరి మధ్య అంతకు మించినది ఎదో ఉంది అంటూ కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాయడం మొదలు పెట్టేసింది.  అయితే విమర్శకులు వేరే విధంగా చెపుతున్నారు. త్రిష కోలీవుడ్లో దాదాపు అందరు స్టార్స్‌తో నటించింది కాని రజనీకాంత్, ధనుష్‌తో మాత్రమే త్రిష ఇంత వరకు నటించలేదు కాబట్టి త్రిష తన సరదాను ఈ విధంగా తీర్చుకుంటోంది అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Leave a Comment