అమ్మాయిలను వేధిస్తే కఠిన శిక్షలు

హైదరాబాద్ లో అమ్మాయిలను వేధిస్తే కఠిన శిక్షలుంటాయని  తెలంగాణ  సీఎం కేసిఆర్ అన్నారు . టిఆర్ఎస్ విస్తృత స్థాయి  సమావేశంలో  మాట్లాడుతూ నెల రోజుల తర్వాత అల్లరి మూకలను సహించేదిలేదన్నారు. అమ్మాయిలని వేధిస్తే  ఎం చేయాలో  అది చేస్తామని కఠినంగా  శిక్షిస్తామన్నారు . శిక్షలు వివాదమైనా పర్వాలేదని ఆయన అన్నారు

Leave a Comment