ఉద్యోగులకు శుభవార్త..!

06-10-20141412584849EPFOఉద్యోగుల భవిష్య నిధి సంస్థ లో దేశంలో నాలుగు కోట్ల మంది చందాదారులుగా ఉన్నారు. అయితే, అధికారులు, ఉద్యోగుల నుంచి వాసులు చేసిన సొమ్మును తమ పీఎఫ్ ఖాతాలో జమ చేస్తున్నారో .. లేదో తెలుసుకునేందుకు.. మరియు.. కంపెనీ మారినపుడు.. తమ ఖాతాకోసం తిరిగి అప్ప్లయ్ చేసుకునే అవసరం లేకుండా.. తమ పీఎఫ్ ఖాతాను ఎప్పుడు కప్పుడు పరిశీలించుకునే నిమిత్తం ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోడీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనే వెబ్ పోర్టల్ ను ప్రారంభించనున్నారు. ఈ వెబ్ పోర్టల్ ద్వారా… తమ ఖాతావివరాలను యధాతదంగా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవచ్చు.

Leave a Comment