ఎట్టకేలకు స్పందించిన పవన్ కల్యాణ్…..

సినీ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎట్టకేలకు స్పందిచారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అభిమాని శ్రీజ(13) ను కలవనున్నారు. శ్రీజ.., పవన్ ను కలవాలని కోరుకుంటున్నట్లు మేక్ ఏ విష్ ఫౌండేషన్ నిర్వాహకురాలు చెప్పారు. అయితే విషయం తెలుసుకున్న పవన్, ఆ చిన్నారిని కలవడానికి సుముఖత వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఆ బాలిక ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Leave a Comment