ఎబోలాను నాశనం చేసే రోబో…..

ఎబోలాను చంపే రోబోను టెక్సాస్ చెందిన జినెక్స్ కంపెనీ అభివృద్ధి చేసింది. అతినీలలోహిత కిరణాలు ఉపయోగించుకుని చాలా తక్కువ సమయంలో ఆస్పత్రి గదులను శుభ్రం చేసి, ఆ వైరస్ ను చంపేస్తుంది. ఈ రోబో సూక్ష్మ జీవి సంహారిణిని లిటిల్ మొ అని పిలిస్తున్నారు.

Leave a Comment