ఎబోలా పోరుకు భారత్ విరాళం….

ఎబోలా వ్యాధిపై పోరు కోసం ఐక్యరాజ్యసమితికి అత్యధిక విరాళాలు అందిస్తున్న ఐదుదేశాల్లో భారత్ కూడా ఉంది. 1.25 కోట్ల డాలర్లను అందించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యధికంగా 11.38 కోట్ల డాలర్లను అమెరికా అందించింది. తర్వాతి స్థానాల్లో ఐరోపా యూనియన్ 5.5 కోట్ల డాలర్లు, కెనడా 3.1కోట్ల డాలర్లు, నెదర్లాండ్స్ 2.1 కోట్ల డాలర్లు ఉన్నాయి. భారత్ ఐదోస్థానంలో ఉంది.

Leave a Comment