ఏపీకి ఆర్థికసాయం అందించిన హీరోలు…

ఆంధ్రప్రదేశ్ హుదూద్ బాధితులకు టాలీవుడ్ కు చెందిన హీరోలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ 50లక్షలు, మహేష్ బాబు రూ.25 లక్షలు,జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ చెరో రూ.20 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. వెంకటసాయి మీడియా అధినేత సి.హెచ్.రాజశేఖర్ రూ.30లక్షలు విరాళంగా ప్రకటించారు.

Leave a Comment