కన్నీటి పర్యంతమైన పవన్…

బ్రెయిన్ ఫీవర్ తో బాధపడుతున్నశ్రీజ ఆరోగ్య పరిస్థితి చూసి సినీ నటుడు పవన్ కళ్యాణ్ చలించి పోయారు. ఓ దశలో పవన్ కళ్యాణ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను పరామర్శించారు.  తనను చూడాలని ఉన్న చిన్నారి శ్రీజ కోరికను పవన్ కళ్యాణ్ తీర్చేందుకు ప్రయత్నించారు. పలుమార్లు శ్రీజ అంటూ పేరు పెట్టి పవన్ పిలిచినట్టు, అయితే బాలిక స్పందించకపోవడంతో ఆవేదనకు గురయ్యారయ్యారు.

Leave a Comment