కొత్త ప్రధాని చేయాల్సిన 5 పనులేంటి?

Modiప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారతదేశానికి 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఈనెల 26వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ఆయన ముందు అనేక సవాళ్లు సిద్ధంగా ఉన్నాయి. మందగించిన వృద్ధి రేటు, బలహీనపడ్డ ఆర్థిక వ్యవస్థ, అన్ని రంగాల్లో వెనకబాటుతనం… ఇలా అనేక సమస్యలు దేశం ముంగిట ఉన్నాయి.

అయితే, కొత్త ప్రధానమంత్రి ముందుగా చేపట్టాల్సిన పనులు ఏంటని మీరు అనుకుంటున్నారు? ఆయన ముందున్న ఐదు తొలి ప్రాధాన్యాలు ఏవేంటి? మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి.

Leave a Comment