‘గోవిందుడు..’ కోసం తొక్కిసలాట

రామ్ చరణ్ కొత్త సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్లోనూ ఈ సినిమా విడుదల కాగా, టికెట్ కౌంటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఒకరు మరణించారు.

Leave a Comment