జమ్మూ కాశ్మీర్ కు భారీ ప్యాకేజీ

వరదలతో తీవ్రంగా నష్టపోయిన  జమ్మూకాశ్మీర్ కు ప్రధాని నరేంద్రమోడీ రూ 745 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. గృహాల పునర్ నిర్మాణం ఆరు ప్రధాన ఆసుపత్రుల్లో సౌకర్యాలకు ఈ నిధులను వినియోగించనున్నారు.

Leave a Comment