తుపాన్ పై సీఎం సమీక్ష

తుపాను పై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో సచివాలయం నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారు.
హుదూద్ తుపాను ముందస్తు సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. 223 సహాయక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 93,003 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు 19 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆరు హెలిక్యాఫ్టర్ లు, 155 వైద్య బృందాలు ఏర్పాటు చేశారు.

Leave a Comment