తుపాన్ బాధితులకు గీతం యునివర్సీటీ విరాళం

హుదూద్ తుపాన్ బాధితులకు సాయమందించేందుకు గీతం యునివర్సిటీ యజమాన్యం ముందుకొచ్చింది .తమ  వంతు సాయంగా  తుపాన్ బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  సహాయ నిధికి రూ 50  లక్షల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Leave a Comment