దేన్ని వదలడంలేదు…

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రజలకు దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలు ఏ మార్గాన్నీ వదలడం లేదు. హర్యానాలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఓం ప్రకాష్ చౌతాలా INLD పార్టీ.. యువత ఓట్లకు గాలం వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీని కోసం సింగర్ హనీసింగ్ ను రంగంలోకి దించింది. ఎన్నికల ప్రచారం కోసం హనీసింగ్ ప్రత్యేకంగా ఓ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ చేశారు. అందులో INLDపార్టీకి ఓటెయ్యాలని.. ఓం ప్రకాష్ చౌతాలాను సీఎంను చేయాలని అభిమానులను కోరారు.

Leave a Comment