నువ్వా…నేనా….

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాక బీజేపీ చేసిందేమీ లేదని….తమ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమనే ప్రచారంతో సోనియా ముందుకెళ్తోంది.  ఓ వైపు ప్రధాని మోడీ, మరోవైపు సోనియాగాంధీ ప్రచారంలోకి దిగటంతో ఎన్నికల ప్రచార వేడి తారాస్థాయికి చేరుకుంది

Leave a Comment