ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ….

25 లక్షల మంది పార్టీలో చేరితే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరిస్తుందని నారా లోకేష్ తెలిపారు. నవంబర్ లో తెలుగు రాష్ట్రాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సూచించారు. పార్టీ సభ్యత్వ రుసుము కేవలం 10 రూపాయలు,క్రియాశీలక సభ్యత్వానికి100 రూపాయలను ఎంట్రీ ఫీజుగా నిర్దేశించినట్టు తెలిపారు. డిసెంబర్ నుంచి మూడు నెలల పాటు తమిళనాడు, కర్నాటక, కేరళ, అండమాన్ – నికోబార్ దీవుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామని వివరించారు

Leave a Comment