ప్రాణాలు లెక్కచేయని ఫోటో షూట్….

ఆల్ఫ్స్ పర్వత శ్రేణిపై చరిత్రాత్మక ఫోటో షూట్ జరిగింది. స్విడ్జర్లాండ్ కు చెందిన ఫోటోగ్రాఫర్ రాబర్ట్  బోష్ ప్రమాదకరమైన షీర్ క్లివ్ శిఖరంపైకి అధిరోహించి తన కెమెరాలో అద్భుతమైన చిత్రాలను బంధించాడు. మరోవైపు ఎడ్వర్డ్ వాంపర్ నాయకత్వంలోని మరో బృందం మ్యాటర్ హార్న్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. అంతేకాదు వారు చేసిన వివిధ రకాల విన్యాసాలు  అందరిని ఆకట్టుకున్నాయి. ఆల్ఫ్స్ పర్వత అందాల ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

Leave a Comment