బీజేపీ ఇన్ చార్జీలు నియామకం

కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీలు నియమితులయ్యారు. ఈమేరకు ఆపార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి ఇన్‌ఛార్జీగా రాజీవ్‌ప్రతాప్ రూడీ, కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా మురళీధర్‌రావు, తెలంగాణకు పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జీగా కృష్ణదాస్ నియమితులయ్యారు.

Leave a Comment