భారీ వర్షాలకు 200మంది సజీవ సమాది…

శ్రీలంకలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. కురుస్తున్న వర్షాల ధాటికి భారత సంతతి చెందిన కార్మికులు ఎక్కవగా ఉండే  సెంట్రల్ బదుల్లా మెర్రిబెడ్డా టీ ఎస్టేట్ ప్రాంతంలో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో సమారు 200మంది సజీవ సమాధి అయ్యారని సమాచారం. బాధితుల్ని రక్షించేందుకు త్రివిద దళాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. అయితే ఇప్పటి వరకు సుమారు 500మంది ఆచూకీ లభ్యమవ్వగా…817 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Leave a Comment