మనమధ్య మరో వ్యక్తి అవసరమా…..

హర్యానా జిల్లా కర్నాల్‌లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా  గీతోపదేశం చేసింది ఇక్కడేనేని సూచించారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే..మధ్యవర్తులు లేకుండా పాలించుకోవచ్చని తెలిపారు. మనం పక్కపక్కనే ఉన్నాం..మనమధ్య మరో వ్యక్తి అవసరమా? అంటూ మోడీ ప్రశ్నించారు.

Leave a Comment