ముష్కరుల బాంబు దాడి..30మంది మృతి….

ఇరాక్ లో తీవ్రవాదులు చెలరేగిపోయారు. బాగ్దాద్ సమీపలో ముష్కరులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

Leave a Comment