‘మై బ్రిక్- మై అమరావతి’ వెబ్ సైట్ ప్రారంభము- 516 ఇటుకలను కొనుగోలు చేసిన తెలుగు ఎన్ అర్ ఐ ఫోరం ప్రముఖుడు శ్రీ రాజేష్ కుమార్ వీర్ల.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ‘మై బ్రిక్- మై అమరావతి’ వెబ్సైట్ను ఆవిష్కరించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళాలు ఇచ్చే వారి కోసం ఈ వెబ్సైట్ ఉపయోగపడనుంది. కాగా మై బ్రిక్- మై అమరావతి వెబ్సైట్ లో  516 ఇటుకలను సింగపూర్ లో ఉంటున్న తెలుగు ఎన్ అర్ ఐ ఫోరం ప్రముఖుడు శ్రీ రాజేష్ కుమార్ వీర్ల కొనుగోలు చేసారు.ఒక్కో ఇటుక ధరను రూ.10 గా ప్రభుత్వం నిర్ణయించింది.

rajesh

 

Leave a Comment