యాహు..,ప్రకాష్ రాజ్ ను ఎంత పనిచేసింది…

యాహూ.కామ్ ప్రకాష్ యాహూ.కామ్ వెబ్ సైట్లోనూ ఓ పొరబాటు చోటుచేసుకుంది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ నుంచి తీసుకున్న ఓ వార్తలో బాధితుడు ఫోటో బదులుగా ప్రకాశ్ రాజ్ ఫోటో పెట్టింది. అమెరికా హెల్త్ వర్కర్ కు ఎబొలా సోకిందన్నదే ఆ వార్త. అయితే ఆ వార్తలో  అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి  ఎబోలా సోకిందనే అంశం తప్పా..ప్రకాష్ రాజ్ సంబంధించిన  ఏ ఒక్క అంశమూ అందులో కనిపించలేదు. దీంతో నాలిక్కరుచుకున్న యాహూ వెంటనే ఆ వార్తను తొలగించింది. 

Leave a Comment