రాజధానిలో 40వేల కోట్ల పెట్టుబడులు….

తెలంగాణ సీఎం కేసీఆర్ తో  టాటా గ్రూప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రూ. 40 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాలని టాటా గ్రూప్ ప్రతినిధులను సీఎం కోరారు. వెయ్యి మెగావాట్ల థర్మల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని టాటా పవర్ సీఈవో అనిల్ హామి ఇచ్చారు. రెండేళ్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని అనిల్ తెలిపారు.

Leave a Comment