రికార్డ్ సృష్టించిన ప్రీతమ్ ముండే…

లోక్ సభ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. అత్యధిక ఓట్ల మెజారిటీలో బీజేపీ అభ్యర్థి గత రికార్డులు తిరగరాశారు. బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతమ్ ముండే సుమారు 7 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. మహారాష్ట్రలోని బిడ్ లోక్ సభకు జరిగిన ఉపఎన్నికల్లో ప్రీతమ్ ముండే.. 9 లక్షల 22 వేల 416 ఓట్లు సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ పాటిల్ కంటే 6 లక్షల 96 వేల 321 ఓట్ల మెజారిటీ సాధించి.. సరికొత్త రికార్డు సృష్టించారు

Leave a Comment