విజయనగరంలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు

విజయనగరం జిల్లా లో వాటర్  గ్రిడ్ ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కూలిన  టేకుకు మంచి ధర వచ్చేలా అటవీ శాఖ ద్వారా వేలం వేయిస్తామన్నారు.టేకు మొక్కకు రూ 500 ధర చొప్పున పరిహారం ఇస్తామన్నారు. గుజ్జంగి వలసలో డిగ్రీ లేదా పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని, అక్కడి ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Leave a Comment