విభజన తీరుపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్

హైదరాబాద్: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ కు కాబోయే చంద్రబాబు నాయుడుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. విభజన తీరును పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చంద్రబాబుకు అధికారులు వివరించారు.
Naidu
ఉద్యోగుల పంపిణీ, ఆస్తుల పంపకాల గురించి తెలిపారు. బడ్జెట్ తదితర వ్యవహారాల గురించి సవివరంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెంటనే పాలన సాగించడంపై సాధ్యాసాధ్యాల గురించి కూడా చంద్రబాబుకు అధికారులు వివరించారు.

Leave a Comment