వైఎస్ ఆర్ బాటలోనే కేసీఆర్….

కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోకుండా బంగారు తెలంగాణ కల ఎలా సాధ్యమవుతుందని టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రశ్నించారు. విద్యార్థుల మేధోమథన సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్ కేవలం రెండు సార్లే ప్రధానిని కలిశారని అన్నారు.  తెలంగాణలో టీడీపీ కార్యాలయాలను తగులబెడితే విద్యుత్ ఉత్పత్తవుతుందా? అనిఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బాటలోనే నడుస్తూ కుట్రరాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

Leave a Comment