శశిథరూర్ పై వేటు…

ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్. కాంగ్రెస్ పార్టీ ఝలక్ ఇచ్చింది. మోదీ స్వచ్ఛ భారత్ ను స్వాగతించడం వల్ల శశిథరూర్ పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలపై వేటు వేసింది. ఆయన వ్యాఖ్యలు కేరళలోని కాంగ్రెస్ కు నష్టం కల్గించేవిధంగా ఉండటంతో ఆ రాష్ట్ర పార్టీ శ్రేణులు అధినేత్రి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశాయి. దీన్ని ఏఐసీసీ క్రమశిక్షణా ఉల్లంఘన కింద భావించిన అధిష్టానం అతన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

Leave a Comment