‘శ్రమేవ జయతే ‘ప్రారంభించిన మోడీ….

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ  పండిట్ దీన్ దయాళ్  ఉపాధ్యాయ్ శ్రమేవ జయతే పథకాన్ని  ప్రారంభించారు. అదే విధంగా శ్రమ సువిధ పోర్టల్‌ను, శాశ్వత ఖాతా సంఖ్య, కార్మికుల తనిఖీ పథకాలను ఆయన ప్రారంభించారు.

Leave a Comment