సమస్యలు నాకే కాదు…వారికీ వస్తాయి….

తెలంగాణ ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీపై లేనిపోని విమర్శలు చేస్తూ దెబ్బతీయాలని చూస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయవాడలో రైతు సాధికార సంస్థ ప్రారంభం సందర్భంగా అందరం  తెలుగువాళ్లం. ఇద్దరి మధ్య తగవులు వద్దని చెప్పా. అభివృద్ధి విషయంలో పోటీపడదామన్న …చర్చకు ఎప్పుడైనా సిద్ధమన్నా…కానీ టీఆర్ఎస్ ఇబ్బందులు సృష్టిస్తోందని అన్నారు. ఇందువల్ల సమస్యలు నాకే కాదు..వారికీ వస్తాయి. వీటి గురించి ప్రధాని మోడీ తో మాట్లాడామని సూచించారు.

Leave a Comment