హదూద్ బాధితులకు నెలజీతం విరాళం…..

రాష్ట్రంలో నెలకొన్న కరెంట్ కోతలు, రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు చేసే హెచ్చరికలు, విమర్శలను అధికారపార్టీ సానుకూలంగా స్వీకరించి…పరిష్కారానికి కృషి చేయాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. సమస్యలను అందరూ కూర్చొని చర్చించుకుంటే పరిష్కారమౌతాయన్నారు. ఆంధ్రలో సంభవించిన హుదూద్ విపత్తు చాలా విచారకరమని, అందుకు తమవంతుగా కాంగ్రెస్ శాసనసభ్యుల, శాసనమండలి సభ్యుల నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు జానారెడ్డి.

Leave a Comment