హర్యానా సీఎం రాజీనామా

శాసన సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి కి బాధ్యత వహిస్తూ హర్యానా ముఖ్యమంత్రి  భూపేందర్ సింగ్  హుడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా  లేఖను గవర్నర్ కు సమర్పించారు.

Leave a Comment