10వేల గ్రామాల్లో సోలార్ టెక్నాలజీ….

రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యను అధిగమించేందుకు… సోలార్ టెక్నాలజీ ద్వారా పునరుత్పాదక శక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు ఐటీశాఖ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన రూరల్ టెక్నాలజీ పార్క్ లో తయారు చేస్తున్న సోలార్ ఎనర్జీ సిస్టమ్ ను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10వేల గ్రామాలలో త్వరలో సోలార్ టెక్నాలజీ ఉపయోగించి వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అన్నారు.

Leave a Comment