6 నుంచి ప్రపంచ మెట్రో పోలీస్ సదస్సు…..

హైదరాబాద్‌ లో ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు  మెట్రో పోలీస్ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చర్చించనున్నారు. ముగింపు సదస్సుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హాజరుకానున్నారు. సదస్సుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు 2000మంది ప్రతినిధులు హాజరవుతారు.

Leave a Comment