మట్టిలో మాణిక్యం ‘మెస్సీ

71404418007_625x300రియోలో డాక్యుమెంటరీ ప్రదర్శన
 రియో డి జనీరో: అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ స్టార్‌గా మారడం వెనక చాలా కష్టం ఉంది. పెరుగుదలలో ఉన్న లోపాలని అధిగమించి ఆటగాడిగా ఎదిగాడు… ఈ అంశాలను ప్రస్తావిస్తూ ‘ది వర్క్ – మెస్సీ’ అనే పేరుతో ఓ డాక్యుమెంటరీ రియో డి జనీరోలో ప్రదర్శించారు.
 
  స్పెయిన్‌కు చెందిన అలెక్స్ ఇగ్లేసియా దీనికి దర్శకత్వం వహించగా.. అర్జెంటీనా మాజీ ఆటగాడు వాల్డనో స్క్రిప్ట్ అందించాడు. మట్టిలో మాణిక్యమైన మెస్సీ స్టార్‌గా ఎదగడానికి పడ్డ కష్టం, రోసారో వీధుల్లో తన ఆటతో మెస్సీ చేసిన సందడిని ఇందులో చూపించారు. ఈ డాక్యుమెంటరీ ప్రతీ ఒక్కరికిస్ఫూర్తినిస్తుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.
 

Leave a Comment