బైస్ట్రో చైర్ కంపెనీ నిర్మించిన బుల్లి ఈఫిల్ టవర్

Eiffel Towerవిశ్వవిఖ్యాత ఈఫిల్ టవర్‌కు దీటుగా నిలిచిన ఈ టవర్ నిజానికి స్టీల్‌తో మాత్రం తయారుకాలేదు. బైస్ట్రో రకం కుర్చీలతో దీనిని తయారుచేశారు. ఫెర్మోబ్ అనే ఫర్నీచర్ తయారీ సంస్థ 125 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 324 మీటర్ల ఎత్తయిన ఈఫిల్ టవర్ ఎదురుగా 324 కుర్చీలతో దీన్ని ఇలా ఏర్పాటుచేశారు. ఈఫిల్ టవర్‌ను సైతం సరిగ్గా 125ఏళ్ల క్రితం ప్రారంభించారు.

Leave a Comment