నగ్నంగా ఫోజిచ్చిన డేవిడ్ బెక్ హమ్!

61404302971_625x300లాస్ ఎంజెలెస్: ‘టాప్ లెస్’ మహిళా మోడల్స్, సినీ తారలతో మాజీ పుట్ బాల్ స్టార్ డేవిడ్ బెక్ హమ్ పోటికి దిగారు. నగ్నంగా ఫోటో షూట్ లతో సంచలనం రేపుతున్న మోడల్స్, సినీ తారలకు ధీటుగా ఫుట్ బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్ హమ్ ఇటీవల నగ్నంగా ఫోటో షూట్ చేయడం సంచలనం రేపుతోంది.
అమెరికాలోని హల్లో మ్యాగజైన్ ప్రచారం కోసం ఒంటి నిండా టాటూలను పొడిపించుకుని ఫోటోషూట్ లో పాల్గొన్నారు. లోదుస్తుల ప్రచారం కోసం హెచ్ ఎం చేపట్టిన పోటోషూట్ లో ఎనర్జీ ఉందని బెక్ హమ్ వ్యాఖ్యానించారు. హెచ్ ఫోటో షూట్ ను తాను ఎంజాయ్ చేశానని.. ప్రజలకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాని బెక్ అన్నారు.

Leave a Comment