ఎంతో గర్విస్తున్నా: ఏంజెలినా

61403462569_625x300అత్యాచార నిరోధక బృందం సభ్యురాలిగా ఉండటం నిజంగా గర్వకారణం అని ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలి పేర్కొంది. ‘అత్యాచారం నుంచి కాపాడ్డం, బాధితులకు సాయం చేయడం యుద్ధం వంటిదే. అయితే కచ్చితంగా మేము మా లక్ష్యాల్ని సాధిస్తాం. ఐక్యరాజ్యసమితి తరఫున ‘శారీరక హింసా నిరోధక ఉద్యమం (పి.ఎస్.వి.ఐ)’లో పనిచేయడం పట్ల గర్విస్తున్నా అని తెలిపింది. ఓ కుటుంబంగా అందరం కలసి ఈ  మహాయజ్ఞంలో పాలుపంచుకోవడం ఎంతో తృప్తినిస్తోందంటోంది జోలి.
 

Leave a Comment