Maine Pyar Kiya, Pradeep Betno, Isha Talwar, Venkat Rao Sana, Pradeep Madugula

New Zealandపోర్ట్ ఆఫ్ స్పెయిన్: న్యూజిలాండ్‌తో జరిగిన  రెండో టెస్టులో వెస్టిండీస్ 10 వికెట్లతో గెలిచింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. 93 పరుగుల లక్ష్యంతో చివరి రోజు శుక్రవారం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 95 పరుగులు చేసి నెగ్గింది. క్రిస్ గేల్ (46 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు; 6 సిక్సర్లు) టి20 తరహా ఆటతీరుతో జట్టుకు విజయాన్ని అందించాడు. 

Leave a Comment