సైనా సెమీస్‌కు.. సింధు ఇంటికి

Saina Nehwal-P V Sindhuసిడ్నీ: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో దూసుకెళ్తోంది. మహిళల సింగిల్స్‌లో హైదరాబాదీ సైనా సెమీస్‌లో ప్రవేశించింది. కాగా మరో తెలుగుతేజం పీవీ సింధుకు నిరాశ ఎదురైంది.

క్వార్టర్స్‌లో ఆరో సీడ్  సైనా 21-18 21-9తో ఎరికో హిరోసి (జపాన్)పై సునాయాసంగా విజయం సాధించింది. 47 నిమిషాల్లో వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సెమీస్‌లో వరల్డ్ నెంబర్ టూ షిజియాన్ వాంగ్ (చైనా)తో తలపడనుంది. మరో క్వార్టర్స్‌లో సింధు 17-21 17-21తో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓటమి చవిచూసింది.

Leave a Comment