‘అమ్మ’కు శిక్ష ఖరారు

అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. ఈ మధ్యాహ్నం జయను దోషిగా ప్రకటించిన కోర్టు.. ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో పాటు 100 కోట్ల జరీమానాను విధించింది. దీంతో ఆమె తన సీఎం  పదవికి రాజీనామా చేయనున్నారు.శిక్షాకాలాన్ని 6 నెలలకు మించకుండా విధించాలని జయ తరపు న్యాయవాది చేసిన విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది.

Leave a Comment