ఆకాశంలోని విమానం అంది వస్తుంది..

sగట్టిగా ఎగిరితే.. విమానం చేతికి అందుతుందేమో అన్నట్లు కనిపిస్తోంది కదూ.. అదే గ్రీసులోని స్కయాథోస్ ద్వీపం గొప్పతనం..  ఇక్కడి ఎయిర్‌పోర్టు రన్‌వే.. బీచ్ పక్కనే ఉంటుంది. దీంతో విమానాలు ఇక్కడ తక్కువ ఎత్తులో వెళ్తాయి. ఇలాంటి దృశ్యాలకు నెదర్లాండ్స్‌లోని సెయింట్ మార్టిన్‌లో ఉన్న ఎయిర్‌పోర్టు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది. తర్వాత అంతటి పేరు స్కయాథోస్‌కు మాత్రమే సొంతమట. ఇక్కడి ఎయిర్‌పోర్టుకు విమానాలు వచ్చినప్పుడల్లా పర్యాటకుల చేతిలోని కెమెరాలు క్లిక్‌క్లిక్‌మంటూనే ఉంటాయి.

Leave a Comment