ఆటలమ్మగురించి తెలుసుకోవలసిన 6 ముఖ్య లక్షణాలు

chikenpoxచికెన్ పోక్స్ వరిసేల్ల జోస్టర్ అనే వైరస్ ద్వారా కలుగుతుంది. సాధారణంగా ఇది వ్యాధి సోకిన వ్యక్తితో ప్రత్యక్ష పరిచయం ద్వారా వచ్చే ఒక అంటువ్యాధి అని చెప్పవచ్చు.

చికెన్ ఫోక్స్ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికీ దగ్గు మరియు తుమ్ముల ద్వారా వ్యాపిస్తుంది. ఆటలమ్మ(చికెన్ ఫోక్స్) మొదటి సూచన వైరస్ ప్రవేశించిన 15-16 రోజుల తర్వాత కనిపిస్తుంది.

సాధారణంగా ఆటలమ్మ ప్రారంభ లక్షణాలు ఫ్లూ వంటి లక్షణాలతో అయోమయంగా ఉంటాయి. దీని తప్పుడు నిర్ధారణ వలన ఆలస్యంగా రోగ నిర్ధారణకు దారితీస్తుంది.

మీ పిల్లలకు క్రింది లక్షణాలు ఉంటే అప్పుడు వారికీ ఎక్కువగా ఆటలమ్మ వైరస్ లక్షణాలు ఉన్నాయని నిర్దారించాలి.

Leave a Comment