ఆస్ట్రేలియన్ బహుళ జాతీయ కంపెనీ తో ఒప్పందము కుదురుచుకున్న ఆంధ్ర ప్రదేశ్ నీటి పారుదల వినియోగ శాఖ.

ఆస్ట్రేలియన్ బహుళ జాతీయ కంపెనీ తో ఒప్పందము కుదురుచుకున్న ఆంధ్ర ప్రదేశ్ నీటి పారుదల వినియోగ శాఖ.

ఆస్ట్రేలియన్ బహుళ జాతీయ కంపెనీ APET మరియు ఆంధ్ర ప్రదేశ్ నీటి పారుదల వినియోగ శాఖ (APWRDC ) ముఖ్య మంత్రి చంద్ర బాబు సమక్షము లో ఒక ఒప్పందము కుదురుచుకున్నాయి.

APET అందించే విజ్ఞానము ద్వారా వ్యవసాయము ,నీటి వినియోగము ,విద్యుత్ ఉత్పాదన తదితర విషయాలలో APWRDC పని చేస్తుంది అని ఈ సందర్బముగా తెలియ చేసారు.

Leave a Comment