ఏపీకి తాత్కాలిక సాయం 1000కోట్లు….

ఆంధ్రప్రదేశ్ లో హుదూద్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఈసందర్భంగా  విశాఖ వాసులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఏపీకి రూ.1000 కోట్ల తాత్కాలిక సాయం ప్రకటిస్తూ…విశాఖలో పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చేవరకు సహకారం అందిస్తామని సూచించారు.

Leave a Comment