ఏపీకి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం….

హుదూద్ తుపాను సృష్టించిన విధ్వంసం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించింది . ఈ నేపథ్యంలో రాష్ట్రానికి  అవసరమైన రూ.18 కోట్ల విలువైన విద్యుత్ సామగ్రిని, 530 ట్రాన్స్ ఫార్మర్లు, 28,500 విద్యుత్ స్తంభాలు, 900కిలోమీటర్ల విద్యుత్ వైర్లను  పంపింది.

Leave a Comment