ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు….?

1412084456andhrapradesh

 

టాంక్ బండ్ పై ఏపీ ప్రముఖుల విగ్రహాల తొలగింపు ఆలోచన సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగుజాతి గర్వించదగ్గ తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ఏపీలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక, పింఛన్ల పథకానికిఎన్టీఆర్ భరోసాఅని నామకరణం చేశారు. 50 ఏళ్ళు నిండిన గిరిజనులకు పింఛన్లు అందజేస్తామని చంద్రబాబు తెలిపారు

Leave a Comment