ఏపీ రాజధాని సరిహద్దులను ప్రకటించిన సీఎం….

ఏపీ రాజధాని సరిహద్దులను ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. గుంటూరు ఆటోనగర్ నుంచి తూర్పు దిక్కుగా ప్రకాశం బ్యారేజీ నుంచి పదిన్నర కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. పశ్చిమాన బోరుపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఇది విస్తరించి ఉంటుంది. దక్షిణాన ఆటోనగర్ వై జంక్షన్ నుంచి 16 కిలోమీటర్ల పొడవునా 75 కిలోమీటర్ల రింగ్ రోడ్డు వరకు రాజధాని ఎల్లలుగా ఉంటాయని చంద్రబాబు ప్రకటించారు.

Leave a Comment