ఏపీ లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు….

విశాఖ లో ఐటీ పరిశ్రమల సీఈవోలతో ఆంధ్రప్రదేశ్  సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 400 మంది ఐటీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా  జిల్లాలో ఐటీ కంపెనీలను స్థాపించేందుకు 20 సంస్థల మొగ్గు చూపుతున్నట్లు  సమాచారం. రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో దాదాపు 20వేల ఉద్యోగాలు లభించనున్నాయి.

Leave a Comment